Home
Rgv
Rgv News
-
వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్ ఖాన్ విడాకులపై ఆర్జీవీ
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం నాడు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో నిన్నంతా అమిర్ ఖాన్ అంశం హాట్ టాపిక్ గా నడించింది. అయితే ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ తో ఆన్లైన్ లో గడిపే వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు దంపతుల విడాకులపై స్పందించారు.ఆమిర్ ఖాన్ దంపతులు ఆనందంగా విడిపోతుంటే,… -
అరియనా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ… పిక్స్ కూడా బోల్డ్ గానే !
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆ పిక్స్ లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీతో జిమ్ లో ఆర్జీవీ వర్కౌట్లు చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఆర్జీవీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముందుగా అరియనా మొహం వెల్లడించకుండా “ఎవరో చెప్పుకోండి చూద్దాం” అని పలు పిక్స్ షేర్ చేశాడు ఆర్జీవీ. ఆ పిక్స్ చూసిన కొంతమంది అరియనా అని… -
“ది ఫ్యామిలీ మ్యాన్-2″పై ఆర్జీవీ రివ్యూ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా హీరోయిన్లతో ఉన్న హాట్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” రివ్యూ ఇచ్చారు. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సెలెబ్రిటీల… -
ఫస్ట్ లాక్ డౌన్ లో ఎటిటి… ఇప్పుడు ఓటీటీ… వర్మా మజాకా!
రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడూ న్యూస్ లో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి. దర్శకుడుగా మనుపటి ఫామ్ కోల్పోయాడు వర్మ. ఇప్పుడు కేవలం డబ్బు సంపాదన తప్ప వేరే ఏమీ ఆలోచించటం లేదు వర్మ. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు వర్మ. ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కోరుకుంటుంటాడు. కరోనా టైమ్ లోనూ సినిమాలు తీసి క్యాష్ చేసుకోవడ వర్మకే చెల్లింది. గతేడాది కరోనా వచ్చినపుడు సొంతంగా ఎటిటి (ఎనీ టైమ్ థియేటర్) పెట్టి పే ఫర్… -
మే 15న ‘స్పార్క్’ ఓటిటి లాంచ్
కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లకు భారీ నష్టం వాటిల్లింది. సినిమాల షూటింగులు, విడుదలలు సైతం ఆగిపోయాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఓటిటి ప్లాట్‌ఫామ్ లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ చిత్రనిర్మాతలకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అల్లు అరవింద్ ఓటిటి వేదిక ‘ఆహా’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తరుణంలోనే మరో ఓటిటి సంస్థ లాంచ్ అవ్వబోతోంది. బ్రాండ్ న్యూ ఓటిటి ‘స్పార్క్’ ఓటిటి మే 15న లాంచ్ కాబోతోంది.… -
ఓటీటీలో వర్మ ‘డి కంపెనీ’ ఎప్పుడంటే….
‘సత్య’ మూవీతో ముంబై అండర్ వరల్డ్ దృష్టిలో పడటమే కాదు ఆ చీకటి సామ్రాజ్యాన్ని సినిమా ప్రేక్షకులకూ రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ‘కంపెనీ’ మూవీ సైతం చక్కని ప్రేక్షకాదరణ పొందింది. ఆ ఊపుతో అదే జానర్ లో మరి కొన్ని సినిమాలు తీశాడు కానీ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మళ్ళీ ఇంతకాలానికి వర్మ ముంబై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం జీవితంలోని…
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!