“ది ఫ్యామిలీ మ్యాన్-2″పై ఆర్జీవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా హీరోయిన్లతో ఉన్న హాట్ పిక్స్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” రివ్యూ ఇచ్చారు. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2”. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సెలెబ్రిటీల నుంచి ప్రేక్షకుల దాకా నటీనటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ “ఫ్యామిలీ మ్యాన్ 2″పై తన రివ్యూను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. “ఫ్యామిలీ మ్యాన్ 2″ ఒక వాస్తవిక జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీకి దారి తీస్తుంది. ఇది ఎప్పటికీ కొనసాగవచ్చు .ఫ్యామిలీ డ్రామా / యాక్షన్ / ఎంటర్టైన్మెంట్ లను కలపడం కష్టమైనది. మనోజ్ బాజ్‌పేయ్ వంటి అద్భుతమైన నటుడి ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అతను వాస్తవిక, నాటకీయ మధ్య చాలా చక్కని గీతను నడుపుతాడు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇందులోని మిగతా నటీనటులు సమంత, ప్రియమణి తదితరుల గురించి ఆయన ఒక్కమాట కూడా చెప్పకపోవడం గమనార్హం.
Also Read
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!