Dasari Kiran : ఆర్జీవీ డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దాసరి కిరణ్ కు దగ్గరి రిలేటివ్ అయిన గాజుల మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద కిరణ్ రెండేళ్ల క్రితం అప్పుడు కింద రూ.4.5 కోట్లు తీసుకున్నాడని.. అప్పటి నుంచి అడుగుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహేశ్…
Telangana High Court Verdict on Vyuham Movie: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందన్న సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈనెల 9 లోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్ కు ఆదేషాలు జారీ చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బుధ, గురువారాల్లో రెండు…