నూతన సంవత్సరం కానుకగా ప్రపంచమంతా సంబరాలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితంలో సాధించబోయే వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే కోవలో ఒకప్పటి సెన్సషన్ డైరెక్టర్. ఇప్పటి వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ కానుకగా షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. అవి ఏంటో కూడా తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. మరి అవి ఏంటో ఓ సారి చదివేద్దాం…
ఏపీలో తనపై కేసుల నమోదుపై ఆర్జీవీ వరుస ట్వీట్లు.. 22 పాయింట్లు లేవనెత్తిన వర్మ.. నా కేసు-RGV అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు పెట్టిన ఆయన.. జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేస్తూ.. 22 పాయింట్లు లేవనెత్తారు..
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సెన్సేషన్… సినిమాలతో మాత్రమే కాదు ఆర్జీవీ ఏ విషయంలో మాట్లాడినా అదో సంచలనమే. సినిమాలు, రాజకీయాలు కాకుండా వర్మ అమ్మాయిల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతాడు. ఏ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా చూపిస్తే బాగుంటుంది? ఏ కెమెరా యాంగిల్ లో అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంటుంది అని వర్మకి తెలిసినంతగా ఏ దర్శకుడికి తెలియదేమో. అందుకే వర్మ సినిమాల్లోని హీరోయిన్స్ అందంగా, హాట్ గా కనిపిస్తూ ఉంటారు.…
అప్ టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. అయితే ఆర్జీవీ, పేర్ని నాని భేటీతో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఏమన్నా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే అలా…