ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళి, ఇటివలే వరల్డ్స్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ‘జేమ్స్ కామరూన్’ని కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆఫ్టర్ పార్టీ ఈవెంట్ లో ఈ అపూర్వ కలయిక జరగింది. ఈ సమయంలో రాజమౌళికి జేమ్స్ హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో ట్వీట్స్ వేశాడు. “దాదా సాహెబ్…