Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఇద్దరు మహిళలను సజీవ సమాధి చేసేందుకు యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ట్విట్టర్‌లో వార్‌ని ప్రారంభించగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఫెన్స్‌లో పడింది.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని రేవాలో తప్ప తాగిన ప్రిన్సిపాల్ వీడియో వైరల్గా మారింది. క్లాసులో కూర్చున్న విద్యార్థులకు ప్రిన్సిపాల్ సెలవు ఇచ్చి ఇంటికి పంపించారని ఆరోపించారు.