సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా అనతి కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, అందంతో ఈ స్థాయికి ఎదిగింది. మొదట స్కిన్ షోతో రెచ్చిపోయిన ఫేమ్ వచ్చే కొద్ది డిసెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకుంది. అందుకే తను స్టార్ హీరోయిన్ అయ్యింది. ప్రజంట్ బాషా తో సంబంధం లేకుండా వరుస భారీ చిత్రల్లో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా…