Revathi Shocking Comments on Marriage: తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని, కొచ్చిలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి.…