కరోనా మహమ్మారి ఒక్కసారిగా జీవన విధానాన్నే మార్చేసింది.. ఆఫీసు, కాలేజీ, స్కూలు, ఇలా ఎక్కడికి వెళ్లకుండా… అంతా ఇంట్లోనే ఉంటూ.. పని చేసుకునే విధంగా.. చదువుకునే విధంగా.. ఎన్నో మార్పులకు కారణమైంది.. వర్క్‌ఫ్రమ్ హోం, ఆన్‌లైన ఎడ్యుకేషన్.. ఇలా కొత్త విధానాన్ని పరిచయం చేసింది.. అయితే, ఇప్పుడు అదే చాలా సమస్యల