ప్రస్తుత ప్రజలు ఏ వస్తువైనా సరే ఇంట్లో నుంచి కొనుగోలు చేసే వెసులుబాటు ఏర్పడింది. తినే తిండి నుంచి వాడుకునే వస్తువులు, అలాగే వేసుకునే బట్టలు ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన వాటిని ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు ఇట్లే మీ ముందుకు తెచ్చి ఇచ్చే రోజులు ఇది. దీంతో ప్రజలు బయటికి వెళ్లి.. వాటిని చెక్ చేసి తీసుకుందామన�