Retiring Room In Railways: రైల్వే ప్రయాణికులు దూర ప్రయాణాలకు కొన్నిసార్లు రైళ్లు మారాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు మరో రైలు ఎక్కేందుకు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ ఆవరణలో వెయిటింగ్ హాల్, డార్మిటరీ, ఏసీ, నాన్‌ఏసీ గదుల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని కోసం, ప్రయాణికుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా డార్మిటరీ లేదా గదిని బుక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లలో…