Cyber Fraud: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి రిటైర్మెంట్ ద్వారా వచ్చిన సొమ్మును సైబర్ మోసగాళ్లు కొట్టేశారు. రిటైట్ ఉద్యోగినికి ఇటీవల పదవి విరమణ చేయడంతో 30 లక్షల రూపాయల నగదు బ్యాంకులో జమ అయింది.
అనంతపురంలో డిజిటల్ అరెస్టు పేరున డబ్బు డిమాండ్ చేసిన సైబర్ కేటుగాడిని రిటైర్డ్ ఉద్యోగి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఫోన్ చేసింది డిజిటల్ మోసగాడు అని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డి నేరుగా అనంతపురం టు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.. దీంతో డిజిటల్ నెరస్తుడి నుంచి తప్పించుకున్నాడు. ధైర్యంగా ఎద�