Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు వాపుకు గురయ్యాయి లేదా బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా ఫంగస్ కారణంగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి శ్వాస సమస్యలను కలిగిస్తాయని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మధుమేహం లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ధూమపానం చేసేవారు, నిరంతరం కలుషితమైన గాలిని పీల్చేవారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్…
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. శనివారం అర్థరాత్రి వేళ ఆయన అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు.