గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ…