తాజాగా దాడి సమయంలో రేణుకాస్వామి ఎలా చిత్ర హింసలు అనుభవించాడని సూచించే ఫోటోలో వైరల్‌గా మారాయి. ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. పార్క్ చేసిన ట్రక్కు ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నారు. మరో చిత్రంలో అతడి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ట్రక్కు ముందు అపస్మారక స్థితిలో కనిపిస్తున్నాడు.
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్మన్ బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, ఇటీవల జైలు పరిసరాల్లో దర్శన్ సిగరేట్ తాగుతూ వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్న ఫోటో వైరల్‌గా మారడం వివాదమైంది. దీంతో పలువురు జైలు అధికారుల్ని సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Actor Darshan: కన్నడ స్టార్ దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్నాడు. అయితే, అతడికి జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
More Than 10 Accused Fingerprint Matches in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు బలపడింది. నిందితులు మరింత కష్టాలను ఎదుర్కొనాల్సి రావచ్చు. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అండ్ కో ప్రమేయం ఉంది. ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. మొదటి నిందితురాలు పవిత్ర గౌడ సహా నిందితులందరూ జ్యుడీషియల్…
Crucial Element in Renukaswamy Murder Case Post Mortem Report: చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా దర్శన్ అండ్ కో హత్య చేశారు. ఈ హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, కన్నడ నటుడు దర్శన్ రెండో ముద్దాయి. రేణుకాస్వామి హత్య కేసులో…
Vj Hemalatha Supports Darshan in Renukaswamy Murder Case: శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్, బాక్సాఫీస్ సుల్తాన్ గా అతని అభిమానులు చెప్పుకునే దర్శన్ జైలు పాలయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పట్టగెరె షెడ్డులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.…
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో దర్శన్‌తో పాటు అతని లివింగ్ పార్ట్‌నర్ పవిత్రగౌడతో సహా మొత్తం 17 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు.
Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు
Police Notice To Actor Chikkanna in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసులో తక్షణం తమ ఎదుట హాజరుకావాలని కన్నడ సినీ నటుడు చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు సోమవారం ఉదయం నోటీసు జారీ చేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చిక్కన్నని ఆదేశించారు. జూన్ 8న రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేయడానికి ముందు, నటుడు దర్శన్ తన సన్నిహితుడు, నిందితుడు వినయ్‌కు…