Renu Desai in Tiger Nageswara Rao: రేణు దేశాయ్, కెరీర్లో చేసింది మూడే మూడు సినిమాలు. బద్రి, జానీ సినిమాలు తెలుగులో చేస్తే జేమ్స్ పండు అనే సినిమా తమిళంలో చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సహజీవనం, వివాహం, విడాకులు అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వచ్చిన ఆమె టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీయంట్రి ఇస్తుంది అనే వార్త విన్నప్పటి నుంచి ఆమె…