తెలుగులో పలు సినిమాలు హీరోయిన్ గా చేసిన రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సమయంలోనే తన తొలి సినిమా హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిన ఆమె పలు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే అనేక కారణాలతో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ వేరే వివాహం…