Renu Desai Strong Counter: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ అభిమానుల మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తన సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటున్న రేణు దేశాయ్ మీద ఎవరు కామెంట్ చేసినా వెంటనే వాటికి ఆమె కౌంటర్లు ఇస్తోంది. తాజాగా ఒక పవన అభిమాని ప్లీజ్ అమ్మ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండ�