Street Girlfriends Trend In China: ప్రస్తుతం చైనాలో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదికూడా ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే. సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. మతిపోయే ఆఫర్.. అదేంటంటే.. సింగిల్స్ కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను తీసుకోవచ్చు. ఔను.. మీరు విన్నది అక్షరాలా నిజం. కాకపోతే ఈ ఆఫర్ భారత్లో కాదండి., చైనాలో. ఆ దేశంలో స్ట్రీట్ గర్ల్ఫ్రె�