Oppo Reno13: నేడు (గురువారం) భారత మార్కెట్‌లో ఒప్పో నుంచి కొత్తగా రెనో 13 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్ పరంగా ఆకట్టుకునే ఈ ఫోన్‌లు అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెనో 13 సిరీస్ హైలైట్స్ పరంగా చూస్తే.. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోన్‌లు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా…