Renault Filante: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) కొత్తగా ఫ్లాగ్‌షిప్ SUV కారు రెనాల్ట్ ఫిలాంటే (Renault Filante)ను అధికారికంగా లాంచ్ చేసింది. రెనాల్ట్ ఫిలాంటే బోల్డ్ క్రాస్‌ఓవర్ డిజైన్‌తో SUV స్టైల్‌ను కూపే తరహా లుక్‌తో మెప్పిస్తుంది. ముందు భాగంలో ఇల్ల్యూమినేటెడ్ డైమండ్ ప్యాటర్న్ గ్రిల్, ఫ్లష్ ఫిట్ LED హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో అల్ట్రా-స్లిమ్ LED లైట్లు, సస్పెండెడ్ స్పాయిలర్ స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. 19 లేదా…