స్ట్రెచ్ మార్క్స్.. ఇవి ఒకసారి వస్తే పోవు అని చాలామంది అనుకుంటారు.. కానీ ఇంట్లో దొరికే వాటితోనే పోతాయని నిపుణులు చెబుతున్నారు.. పొత్తికడుపు, తొడలు, చంకల దగ్గర స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. బరువు తగ్గిన వారికి, ముఖ్యంగా ఆడవారు డెలివరీ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని తగ్గించేందుకు చాలా మంది క్రీమ్స్ వాడతారు. అలా కాకుండా కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్‌ని వాడి సమస్యని తగ్గించుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం.. *. కొబ్బరి నూనె పొడి…