బాలీవుడ్ రీమేక్స్ లిస్టులో అఫీషియల్ గా మరో మలయాళ చిత్రం చేరిపోయింది. సౌత్ లో సూపర్ హిట్టైన ‘హెలెన్’ మూవీ హిందీలో బోనీ కపూర్ పునర్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో ‘మిలి’గా తెరకెక్కుతోంది తాజా చిత్రం. నిజానికి ‘హెలెన్’ బాలీవుడ్ వర్షన్ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా ఆగస్ట్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర షుటింగ్ ముంబైలో ప్రారంభమైంది. Read…