Dunzo : వాల్‌మార్ట్ మద్దతుగల ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ కంపెనీ డన్జోను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంది. కానీ డన్జో యొక్క సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణంతో ఒప్పందం నిలిచిపోయింది.
Reliance New Plan : దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ మరోసారి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కంపెనీ రిలయన్స్ రిటైల్ దేశంలోనే అతిపెద్ద దుస్తుల విక్రయ సంస్థ.
Swadesh Store: దేశంలోని హస్తకళాకారులు, కళాకారులకు సహాయం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి 'స్వదేశ్' స్టోర్‌ను ప్రారంభించింది. తెలంగాణలోని హైదరాబాద్‌లో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఈ స్టోర్‌ను ప్రారంభించారు.
Isha Ambani: ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఇషా అంబానీ.. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు. ఆమె ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Reliance Retail: అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి(ADIA) చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) రూ.4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్‌లో అబుదాబి కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 0.59 శాతం ఈక్విటీని కొనుగోలు చేస్తుంది.
Reliance Yousta Store: హైదరాబాద్ ప్రజలకు రిలయన్స్ సంస్థ తన ఫ్యాషన్ రిటైల్ ఫార్మాట్ గుడ్ న్యూస్ చెప్పింది. నగర ప్రజలకోసం యూస్టా స్టోర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Reliance-Metro Deal: రిలయెన్స్ రిటైల్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీని పూర్తిగా అక్వైర్ చేసుకుంటోంది. దీంతో బిజినెస్‌పరంగా రిలయెన్స్ పంట పండినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెట్రోను కొనుగోలు చేయటం ద్వారా రిలయెన్స్ రిటైల్‌కి ఒకేసారి ఏకంగా 30 లక్షల మంది వినియోగదారులు పెరగనున్నారు. ఇందులో కనీసం 10 లక్షల మంది రెగ్యులర్ కస్టమర్లు కావటం విశేషం. ఫలితంగా రిలయెన్స్ రిటైల్ వ్యాపారం భారీగా ఊపందుకోనుంది.
UDAN Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఉడాన్ పథకంలో భాగంగా గత ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలను ప్రారంభించామని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. విమానయాన పరిశ్రమను ప్రజాస్వామ్యీకరించామని అన్నారు.
వ్యాపారం ఏదైనా అంబానీల తర్వాతే.. ఏ వ్యాపారం చేసినా.. దానిని లాభాల బాట పట్టించడంలో ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఉంటారు.. తన సోదరుడు కొన్ని వ్యాపారాల్లో విఫలం అయినా.. ముఖేష్ మాత్రం పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగుతోంది.. అదే ఆయనను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలోనూ చేర్చింది.. తాజాగా, మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ చేతికి వచ్చింది.. ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌వీఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది.…