రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించినందుకు కంపెనీ, దాని అనుబంధ సంస్థపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎందుకు ప్రారంభించకూడదని కోరుతూ భారతదేశ క్లీన్ ఎనర్జీ ఏజెన్సీ ఎస్‌ఈసీఐ.. రిలయన్స్ పవర్‌కి షోకాజ్ నోటీసు పంపింది.
Anil Ambani : కొన్ని గంటల క్రితమే అనిల్ అంబానీకి ఇష్టమైన కంపెనీ రిలయన్స్ పవర్ గురించి శుభవార్త వచ్చింది.. కానీ ఇంతలోనే ఇప్పుడు మళ్ళీ అతనికి పెద్ద దెబ్బ పడింది.
Reliance Power Share: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు రూ.1 నుంచి రూ.20కి పెరిగాయి. రిలయన్స్ పవర్ షేర్లలో గురువారం మంచి పెరుగుదల కనిపించింది.