టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచేసింది.. ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. గత ఏడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. అంతేకాదు ఆ సినిమాలో పాయల్ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. పవర్ ఫుల్ స్టోరీతో…