నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయం నేపథ్యంలో, చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమా ప్రయాణం మరియు తన అనుభవాలను పంచుకున్నారు. Also Read:SS Thaman: అఖండ…