ఒక వయసు వచ్చాక ప్రజలు తోడు కోరుకోవడం సహజం. అయితే ఒంటరి భావన నుంచి బయటపడడానికి ఏదో ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ ప్రారంభించకూడదు. ఎందుకంటే వారు ఉత్తములు కాకపోతే జీవితం మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఇప్పుడు మనం ఫేక్ లవ్ కు ఉండే లక్షణాలు.. నకిలీ ప్రేమలో ఉండే సంకేతాలను తెలుసుకుందాం.
Best Time for S*x: శృంగారంలో పాల్గొనడానికి “అసలైన సమయం” అనే విషయం ఒకే విధంగా చెప్పలేం. దీనికి ముఖ్యకారణాలు చూస్తే.. ప్రతి జంట జీవనశైలి, శారీరక స్థితి, మానసిక స్పందన ఆధారంగా మారుతూ ఉంటుంది. అయినప్పటికీ శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని సమయాలు శృంగారానికి మరింత అనుకూలంగా ఉంటాయి. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా.. Read Also: Donald Trump: ‘‘నేను ఏం చేస్తానో ఎవరికీ తెలియదు’’.. ఇరాన్‌పై దాడి గురించి ట్రంప్ కీలక…
చాలామంది అబ్బాయిలు అమ్మాయిల మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అవుతుంటారు. నిజానికి ఒక అమ్మాయి హృదయాన్ని గెలవడం అనేది ఒక కళ. సాధారణంగా మగువల మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మాయిలు కేవలం అబ్బాయిల అందం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వం, ప్రత్యేక లక్షణాలు, చర్యలు చూసి ఇష్టపడతారు. ఆ లక్షణాలు లేని వారిని వీరు పట్టించుకోరు. కొందరు మగవారు మాత్రం కొన్ని ప్రత్యేక లక్షణాలతో అమ్మాయిల హృదయాలను…
Relationship Tips : మనం ఎంత పెద్ద కుటుంబం మధ్య పెరిగిన మనకంటూ కొంత మంది స్నేహితులు కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీతో పంచుకోలేని విషయాలు మనసు తేలిక కోసం స్నేహితులతో చెప్పుకుంటాం. కానీ ఏ బంధానికైనా నమ్మకం అనేది పునాది. నమ్మకం ఉంటేనే బంధం నిలబడుతుంది. ఎవరితోనైనా మన భావాలు, సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నామంటే వారి మీద ఉన్న నమ్మకమే. కాని కొంత మంది మన విషయాలు తెలుసుకుని అవి ఇతరులతో పంచుకుంటు కాలక్షేపం చేస్తారు.…
Relationship Tips: పరస్పర అవగాహనతో పాటు మంచి లైంగిక జీవితం కూడా సంతోషకరమైన వైవాహిక జీవితానికి కారణం. లైంగిక జీవితం బోరింగ్‌గా మారినప్పుడు, జంటల సంబంధం బలహీనంగా మారుతుంది. ఒక్కోసారి గతితప్పి ఏకంగా జంట మధ్య బంధం విచ్ఛిన్నం కూడా కావచ్చు. లైంగిక జీవితం బోరింగ్‌గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ, నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు ఈ సమస్యను మరింత పెంచుతాయి. దంపతులు ఎలాంటి తప్పులు చేస్తే వారి లైంగిక జీవితాన్ని సంతోషంగా…
Relationship Tips: ఒక మనిషితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ, దానిని విచ్ఛిన్నం చేయడానికి నిమిషం సమయం కూడా పట్టదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం ఉన్నప్పుడు.. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకం కలిగి ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య సంబంధంలో కొన్ని వివాదాలు, విభేదాలు ఉన్నా అవి కూడా సంబంధాన్ని బలపరుస్తుంది. అయితే, భార్యాభర్తల బంధాన్ని నెమ్మదిగా దెబ్బతీసే సందర్భాలు చాలానే ఉన్నాయి. మీకు…
భారతదేశంలో వైవాహిక జీవితాన్ని బండితో పోల్చారు. ఇందులో భార్యాభర్తలు బండి చక్రాలుగా ఉంటారు. ఒక చక్రం విరిగిపోయినా.. ఈ వైవాహిక జీవితం ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య బంధం ఎంత పటిష్టంగా ఉంటే అంత సున్నితంగా ఉండడానికి ఇదే కారణం.
పెళ్లి.. ఇది కేవలం మూడు ముళ్ల బంధమే కాదు.. దశాబ్దాల జీవిత పయనం.. వేరే అంశాల్లో ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందేమో కాని.. జీవిత భాగస్వామి ఎంపికలో తప్పు చేస్తే జీవితాంతం నరకం తప్పదు.