గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియన్ మూవీస్ దండయాత్ర చేసినా..ఐడెంటిటీ లాంటి సొంత ఇండస్ట్రీ స్టార్ హీరో మూవీస్ రేసులో ఉన్నప్పటికీ.. ఓ సినిమా మాత్రం మలయాళ బాక్సాఫీసు దగ్గర వసూళ్లు రాబట్టుకొంటుంది. చిన్న సినిమాగా వచ్చి.. ప్రభంజనం సృష్టిస్తోంది. జస్ట్ 6 కోట్లతో సినిమా తీస్తే.. ఇప్పటిదాకా 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంత పోటీలో కూడా కాసుల కురిపించుకుంటున్న ఆ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోల్లో ఒకరైన…