క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్‌స్టోరీ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. సరికొత్తగా పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉంది. కాగా తాజాగా…