దక్షిణాది ప్రేక్షకులకు బ్యూటీఫుల్ హీరోయిన్ రెజీనా కాసండ్రా గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ‘శివ మనసులో శృతి’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఆమె “విదాముయార్చి” (తమిళం), “జాట్” (హిందీ), “కేసరి చాప్టర్ 2” (హిందీ) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియా…