Home
Refrigerator Tips
Refrigerator Tips News
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
Curd in Fridge: పెరుగు మన రోజువారీ ఆహారంలో ఎంతో సాధారణమైనది. భోజనంతో పాటు పెరుగు తీసుకోవడం చాలామందికి అలవాటు. పాల నుంచి తయారయ్యే ఈ ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12తో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగును ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత పెరుగు వెంటనే పాడవదనే విషయం… -
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
Fridge Wall Gap: ఇంట్లో 24 గంటలూ నిరంతరం పనిచేసే ఏకైక ఎలక్ట్రానిక్ ఉపకరణం రిఫ్రిజిరేటర్. అయితే మనలో చాలామంది వంటగదిలో స్థలాన్ని ఆదా చేయడం కోసం లేదా చూడటానికి బాగుంటుందని ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెడుతుంటారు. కానీ ఈ చిన్న పొరపాటు వల్ల కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా, ఫ్రిజ్ లోపలి అంతర్గత భాగాలు దెబ్బతిని త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. గోడకు ఆనించి పెట్టడం వల్ల జరిగే… -
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
Kitchen Hacks: ఏ వంటల్లో అయినా కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు, సూప్‌లు.. ఇలా ఏ వంటకమైనా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ రుచి, సువాసన వేరుగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వంట రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం అనే సమస్యలు చాలా మంది మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య.… -
Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
Refrigerator Tips : మన వంటగదిలో వస్తువులు దాచుకోవడానికి ఎన్ని అరలు ఉన్నా, చేతికి అందుబాటులో ఉంటుందని చాలామంది ప్రతి చిన్న వస్తువునూ ఫ్రిజ్ పైభాగంలోనే పెట్టేస్తుంటారు. పండ్లు, కిరాణా సరుకులు, నూనె డబ్బాలు, మందుల దాకా అన్నీ అక్కడ పేర్చడం సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, ఈ చిన్న అలవాటు మీ ఫ్రిజ్ జీవితకాలాన్ని తగ్గించడమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ తన లోపలి భాగాలను చల్లగా ఉంచేందుకు… -
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
Kitchen Tips: ఫ్రిజ్ నుండి కొద్దిపాటి శబ్దం రావడం సాధారణమే అయినప్పటికీ, అది అకస్మాత్తుగా పెరిగినా లేదా వింతగా టకటకమని గట్టిగా కొట్టుకున్నట్లు వినిపించినా ఆందోళన చెందడం సహజం. ఇలాంటి శబ్దాలు సాధారణంగా ఫ్రిజ్‌లో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. కొన్నిసార్లు కంప్రెసర్ పాతదవడం వల్లనో, ఐస్ గడ్డకట్టడం వల్లనో లేదా ఫ్రిజ్ వెనుక భాగంలోని కాయిల్స్పై దుమ్ము పేరుకుపోవడం వల్లనో ఈ సమస్య వస్తుంది. అయితే, దీనికోసం ప్రతిసారీ టెక్నీషియన్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన… -
Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!
చాలామంది వారం లేదా పది రోజులకు సరిపడా మాంసాన్ని ఒకేసారి కొనుగోలు చేసి రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. కానీ, మాంసం పచ్చిగా ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి, మాంసాన్ని నిల్వ చేసేటప్పుడు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. PM Modi: రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు? పచ్చి చికెన్/మటన్: సాధారణ రిఫ్రిజిరేటర్ (Chiller) , ఫ్రీజర్ (Freezer)…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..