Theater Incidents : ఎస్.. ఇప్పుడు ఇదే జరుగుతోంది. థియేటర్లకు వెళ్లామా.. సినిమా చూసి వచ్చామా అన్నట్టు ఉండట్లేదు. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అంటేనే అత్యుత్సాహం ఎక్కువ. ఇక ఆ సినిమాలోని కొన్ని సీన్లను అదే థియేటర్ లో రీ క్రియేట్ చేసే పనిలో మన తెలుగు యువత తెగ బిజీగా ఉంటున్నారు. కొన్ని పాపులర్ సీన్లను స్టేజిపైకి ఎక్కి రీ క్రియేట్ చేయడం.. లేదంటే అందరి మధ్యలో…