The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో కొత్త మూవీ వండర్ రాబోతోంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. 1960 నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్, అతని సహచరుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీ జులై 25న రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ నటిస్తున్నాడు. అతని మానవాతీత…