Redmi Note 13 Pro 5G Olive Green Color Variant Launched: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి ‘రెడ్‌మీ’ బ్రాండ్‌లో నోట్ 13 5జీ సిరీస్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ అయిన ఈ సిరీస్.. 2024 జనవరిలో భారత్‌లో విడుదలైంది. 13 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13 స్టాండర్డ్, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 �