చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమీ’ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 15సీ (Redmi 15C 5G Launch)ని విడుదల చేస్తోంది. షావోమీ కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ వివరాలను ధృవీకరించింది. అంతేకాదు అనేక కీలక ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్ ఉంది. 6000mAh బ్యాటరీ, 50MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. రెడ్‌మీ 15సీ MediaTek చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది.…