Redmi 15 5G: నేడు (ఆగస్టు 19) రెడ్మీ 15 5G భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే షావోమి సబ్ బ్రాండ్ ఈ ఫోన్‌పై పలు కీలక ఫీచర్లను టీజ్ చేసింది. ఈ మొబైల్ లో ముఖ్యంగా 7,000mAh భారీ బ్యాటరీ, 18W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 144Hz డిస్‌ప్లే, AI ఆధారిత 50MP డ్యుయల్ రియర్ కెమెరా వంటి అద్భుత ఫీచర్స్ ఇందులో ఉండనున్నట్లు ధృవీకరించబడింది. ఫోన్ అధికారిక ధరను కంపెనీ…