REDMAGIC Tablet 3 Pro: గేమింగ్ డివైజుల తయారీలో ప్రత్యేక స్థానం కలిగిన REDMAGIC బ్రాండ్, మరో నూతన గేమింగ్ టాబ్లెట్‌ను తీసుక వచ్చేందుకు సిద్ధమైంది. ఈ REDMAGIC Gaming Tablet 3 Pro చైనాలో జూలై 11న ఈ టాబ్లెట్‌ను లాంచ్ చేయనుండగా, అదే మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌లో REDMAGIC Astra గేమింగ్ టాబ్లెట్ గా విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. మరి ఈ గేమింగ్ టాబ్లెట్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..…