REDMAGIC 11 Air: నూబియా (nubia) సంస్థ రెడ్‌మ్యాజిక్ సిరీస్‌లో లేటెస్ట్ గా రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ (REDMAGIC 11 Air)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన 10 ఎయిర్ కు ఇది సక్సెసర్. ఈ ఫోన్ లో 6.85 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2592Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, DC డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇది 95.1% స్క్రీన్-టు-బాడీ రేషియో, కేవలం…