REDMAGIC 10S Pro: REDMAGIC బ్రాండ్ నుండి కొత్త గేమింగ్ ఫీచర్ల సపోర్ట్ తో స్మార్ట్‌ఫోన్ రెడ్ మేజిక్ 10S ప్రో ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరి ఈ ప్రీమియం ఫీచర్ల ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకుందామా.. Read Also: Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్ ఈ రెడ్ మేజిక్ 10S ప్రో లో 6.85 అంగుళాల భారీ…