రోజూ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. అందులో ద్రాక్షలను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ద్రాక్షాలు నలుపు, ఆసుపచ్చ మాత్రమే కాదు ఎరుపు ద్రాక్షాలు కూడా ఉన్నాయి.. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఎర్ర ద్రాక్ష ఎక్కువగా పండిస్తారు. వీటి నుంచి రెడ్ వైన్ తయారు చేస్తారు. కానీ…