సినిమా .. ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ చూసేవి అన్ని నిజం కాదు.. గ్లామర్ ని ఒలకబోసే హీరోయిన్లందరూ చెడ్డవారు కాదు. సినిమా వారికి ఒక వృత్తి మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో చెప్తూనే ఉంటుంది. ఇక కెరీర్ మొదట్లో ఒక హీరోయిన్ పడే స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. ఎన్నో ఇబ్బందులు.. ఎన్నో అవమానాలు వారిని వెంటాడుతాయి. వాటిని వారు సక్సెస్ అయ్యాకా గత జ్ఞాపకాలుగా నెమరువేసుకుంటూ ఉంటారు. తాజాగా…