ప్రపంచంలోని చాలా సినీ పరిశ్రమలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. కానీ, హాలీవుడ్ మాత్రం ఒకింత తక్కువ నష్టమే చవి చూసింది. ఎందుకంటే, ఇతర భాషల్లోని ఏ సినిమాలు వాడుకోనంతగా ఓటీటీ ప్లాట్ పామ్స్ ని హాలీవు్డ్ చిత్రాలు ఉపయోగించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా, నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు హాలీవుడ్ టాప్ స్టార్స్ అండ్ డైరెక్టర్స్ కి కూడా సరికొత్త వేదిక అయిపోయింది… ‘300’ లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అందించిన జాక్ స్నైడర్ కు పెద్ద తెరపై…