ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా ప్రేమలు.. తెలుగులో కూడా డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. హీరోయిన్ మమితాబైజు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన క్యూట్ నెస్ తో…