ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఇప్పుడు తాజాగా మరో మార్కెట్ లోకి వచ్చేసింది.. రియల్‌మి నోట్ 50 పేరు తో వచ్చిన ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. యూనిసోక్ టీ612 ఎస్ఓసీ ద్వారా అందిస్తోంది. రియల్‌మి నోట్…