Realme GT 7T: రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ సిరీస్ GT 7ను ఈ నెల 27వ తేదీన పారిస్‌లో నిర్వహించే ఈవెంట్‌లో గ్లోబల్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా GT 7 Pro గ్లోబల్ మార్కెట్‌కి, అలాగే GT 7T మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌కి తీసుకురానున్నారు. తాజాగా కంపెనీ రియల్‌మీ GT 7T ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ పసుపు రంగులో ఉండగా.. ఫ్రేమ్, వాల్యూమ్…
Realme P3 Ultra 5G: రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 అల్ట్రా 5Gను భారత మార్కెట్‌లో నేడు (మార్చి 25)న విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే నేడు విడుదలైన ఈ రియల్‌మీ P3 అల్ట్రా 5G మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 26,999. అలాగే ఈ ఫోన్ ను బ్యాంకు…
Realme 14 5g: రియల్‌మి వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించి అధికారికంగా టీజ్ చేసింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఇక లీక్ అయినా వివరాలను బట్టి చూస్తే.. ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండనుందని రియల్‌మి షేర్ చేసిన ఫోటోల్లో వెల్లడైంది. ముఖ్యంగా సిల్వర్ కలర్ ఆప్షన్‌లో లభించనున్న…
Realme 11 Pro 5G Series:ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ తన సరికొత్త రియల్‌మీ 11 ప్రో 5G సిరీస్ ఫోన్‌లను ఈ రోజు భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. Realme 11 Pro (Realme 11 Pro 5G) మరియు Realme 11 Pro Plus (Realme 11 Pro+ 5G) మోడల్‌లు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతున్నాయి.