Realme P3x: రియల్‌మి ఇటీవల భారత మార్కెట్లో తన కొత్త P3 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి P3 ప్రో 5G, రియల్‌మి P3x 5G మోడల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రో మోడల్ సేల్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా రియల్‌మి P3x 5G సేల్ మొదలు పెట్టింది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6000mAhబ్యాటరీ, శక్తివంతమైన MediaTek Dimensity 6400 చిప్‌సెట్, 50MP కెమెరా…
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 6000mAh బ్యాటరీతో పాటు 50MP కెమెరా వంటి ఫీచర్లు అందించారు. Realme P3 Pro 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంది.…