చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన నార్జో సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను గత వారం భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో రియల్‌మీ నార్జో 90, రియల్‌మీ నార్జో 90 ఎక్స్ పేరిట సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్ 24 నుంచి ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఫోన్స్ అమ్మకాలల్లో రికార్డు నెలకొల్పాయి.…
Realme Narzo 90 సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లు, Narzo 90x, Narzo 90, భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్‌లు 144Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. రెండు Realme ఫోన్‌లు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉన్నాయి. కంపెనీ హ్యాండ్‌సెట్‌లలో 7000mAh బ్యాటరీని అందించింది. ఫస్ట్ సేల్ లో చౌక ధరకే స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తాయి. రూ.13,999 నుంచి ధర ప్రారంభం అవుతుంది. Also Read:PM Modi: జోర్డాన్‌లో యువరాజుతో మోడీ సందడి..…