Budget Phones: తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. వివిధ బ్రాండ్ల నుంచి వచ్చిన పలు మోడల్స్‌పై ప్రస్తుతం ఆన్లైన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ, మంచి పెర్ఫార్మెన్స్ గల ఫోన్లను EMI ఆప్షన్‌లో కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఆ ఆఫర్స్ ఏంటి? ఆ ఫోన్స్ ఏవో ఒకసారి చూద్దామా.. Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన…
Realme NARZO 80x 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్లైన NARZO 80x 5G, NARZO 80 Pro 5G లను నేడు (ఏప్రిల్ 9)న భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించినట్టుగానే.. ఈ ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా NARZO 80x 5G ధరకు ఎక్కువ స్పెసిఫికేషన్లనే అందించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల FHD+ డిస్ప్లే…