Realme NARZO 80 Lite 4G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (realme) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మరో శుభవార్త ఇచ్చింది. తాజాగా realme NARZO 80 Lite 4G ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇటీవలే లాంచ్ అయిన C71 తర్వాత, ఇది కంపెనీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ కొత్త మొబైల్ లో మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, భారీ బ్యాటరీ, లైట్ డిజైన్ వంటి ప్రత్యేకతలతో ఇది మరింత ఆకర్షణీయంగా ఉంది. మరి…